హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియాకప్ హాకీ: మహిళల జట్టుకు కాంస్యం

జపాన్‌లో జరిగిన మహిళల అండర్-18 ఆసియాకప్ హాకీలో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 3-0తో కొరియాపై ఘనవిజయం సాధించింది. సందీప్ కుమారి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవగా, టోర్నీలో నౌషీన్ మొత్తం 12 గోల్స్ చేసింది. మరోవైపు, పురుషుల జట్టు జపాన్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.