యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అతడికి బరిలోకి దిగే అవకాశం కల్పించాలని సూచించాడు. అవసరమైతే ఒక మ్యాచ్‌లో సంజూను, మరో మ్యాచ్‌లో అభిషేక్ శర్మను పక్కపెట్టైనా సరే వైభవ్‌ను ఆడించాలని పేర్కొన్నాడు.
క్రీడలు
అతడిని కచ్చితంగా బరిలోకి దింపాలి: గవాస్కర్


