హైదరాబాద్: 28°C
క్రీడలు

IPLలో అదరగొట్టినా T20 జట్టులో నో ఛాన్స్

2026 IPL సీజన్‌లో అదరగొట్టినప్పటికీ పలువురు ఆటగాళ్లకు భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు. RCB ఆటగాళ్లు రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్.. అలాగే GT ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో సంచలన ప్రదర్శన చేశారు. అయినప్పటికీ, వీరి పేర్లను సెలక్టర్లు కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.