మందులను సరైన పద్ధతిలో తీసుకోకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంత వైద్యం చేయడం, యాంటీబయాటిక్స్ కోర్సు మధ్యలోనే ఆపేయడం ప్రమాదకరం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి. జెనరిక్ అయినా బ్రాండెడ్ అయినా సరే ఎప్పుడూ వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
యాంటీబయాటిక్స్ వాడుతున్నారా?


