హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మౌత్‌వాష్‌ను అతిగా వాడుతున్నారా?

ఉదయం నిద్ర లేవగానే చాలామంది మౌత్‌వాష్‌తో నోటిని పుక్కిలిస్తుంటారు. అయితే, మోతాదుకు మించి మౌత్‌వాష్‌ను వాడితే సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెప్తున్నారు. మౌత్‌వాష్ వాడి నోటి దుర్వాసన తొలగించుకోవడం అనేది.. స్నానం చేయకుండా పర్‌ఫ్యూమ్ కొట్టుకున్నట్లు. రోజూ బ్రష్ చేయడం మంచిది. 6 ఏళ్ల లోపు పిల్లలకు మౌత్‌వాష్ అంత మంచిది కాదు.