హాకీ పురుషుల U-18 ఆసియా కప్ 2026 ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. జపాన్‌లో జరిగిన ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌ను 4-1 తేడాతో ఓడించింది. భారత్ తరఫున ఆశిష్ తాని హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. తర్వాత కెప్టెన్ కేతన్ కుష్వాహా ఒక గోల్ సాధించాడు. స్వర్ణ పతకం గెలుచుకున్న భారత U-18 పురుషుల హాకీ జట్టులోని ప్రతి ఒక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతిని హాకీ ఇండియా ప్రకటించింది.
క్రీడలు
ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్


