ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును BCCI ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పించింది. మొదట జూన్ 26, 28 తేదీల్లో భారత్.. ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో 5 టీ20లు, మూడు వన్డేల్లో తలపడుతుంది.
క్రీడలు
BREAKING: టీమిండియా కొత్త కెప్టెన్ ఖరారు


