అఫ్గనిస్థాన్‌తో ఛండీగఢ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది. 25 ఓవర్లు పూర్తి అయే సరికి క్రీజులో కెఎల్ రాహుల్ (37), సాయి సుదర్శన్ (32*) ఉన్నారు.
క్రీడలు
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ ఎంతంటే?


