అఫ్గాన్‌తో జరగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు అద్బుత ప్రదర్శన చేస్తున్నారు. కేఎల్ రాహుల్ 86 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా కేవలం 68 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. కాగా, జైశ్వాల్ 32 బంతుల్లో 24 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 33 ఓవర్లు ముగిసేవరకు భారత్ స్కోర్ 139/1గా ఉంది.
క్రీడలు
రాహుల్, సుదర్శన్ హాఫ్ సెంచరీ


