ముంబైలో జరుగుతున్న ఓ సభకు సునీల్ గవాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఆయన ప్రసంగిస్తుండగా.. తన భార్య ఫోన్ చేసింది. 'ఈ ఫోన్ కచ్చితంగా మా ఆవిడ నుంచే. ఒక్క నిమిషం. ఈ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. సభలో మరీ ఎక్కువగా మాట్లాడకూడదని గుర్తు చేస్తున్నట్లుంది' అని అన్నాడు. ఈ వాఖ్యలు SMలో వైరల్ కావడంతో ' ఏ స్థాయిలో ఉన్నా భార్యకు గౌరవం ఇవ్వాల్సిందేనని నిరూపించాడు' అని కామెంట్స్ చేస్తున్నారు.
క్రీడలు
భార్య నుంచి ఫోన్.. స్పీచ్ ఆపేసిన గవాస్కర్


