అఫ్గాన్‌తో ప్రారంభమైన టెస్టులో భారత్ నుంచి 23 ఏళ్ల మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. 2021లో అక్షర్ తర్వాత స్పెషలిస్ట్ స్పిన్ ఆల్ రౌండర్ ఎంట్రీ ఇవ్వడం తొలిసారి. రాజస్థాన్‌కు చెందిన మానవ్ 29 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 129 వికెట్లు, ఇండియా A తరఫున 25 మ్యాచుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 1,300 రన్స్, IPLలో GT తరఫున 5 మ్యాచుల్లో 2 వికెట్లు తీశాడు.
క్రీడలు
టెస్టుల్లో మానవ్ సుతార్ డెబ్యూ.. ఎవరితను?


