హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి

పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పికప్ వాహనం, ట్రక్కు ఢీకొని ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రోడ్డులోని 'జంగావాలా మోర్' సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పికప్ వాహనంలో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.