AP: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నెయ్యి గోదాములో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రజలు


