తమిళనాడులోని తిరుచ్చిలో సంచలన ఘటన వెలుగు చూసింది. తమ ఐదేళ్ల కుమారుడితో ధర్మరాజా, అక్షయ అనే దంపతులు స్థానికంగా నివాసిస్తున్నారు. అయితే అక్షయకు జాషువా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వారిని భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే తీవ్ర కోపాద్రిక్తుడైన ధర్మరాజా.. భార్యను గొంతు కోసి చంపేశాడు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
క్రైమ్
ఓ కుటుంబాన్ని చిదిమేసిన వివాహేతర సంబంధం


