AP: పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు తేతలి ఇండస్ట్రీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందగోకుల నెయ్యి గోడౌన్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
నెయ్యి గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం


