రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు ఫోన్లు, గ్యాడ్జెట్లకు దూరంగా ప్రకృతి మధ్య గడిపితే ఒత్తిడి కలిగించే 'కార్టిసాల్' అనే హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. పార్కులో పచ్చటి చెట్ల మధ్య కూర్చోవడం, కాసేపు అలా నడవడం వల్ల మైండ్ ఒకేసారి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. పచ్చటి ప్రకృతిని చూడటం, స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మన గుండె వేగం నెమ్మదించి, రక్తపోటు అదుపులోకి వస్తుంది.
ఆరోగ్యం
ప్రతి రోజూ 20 నిమిషాలు నేచర్‌లో గడిపితే?


