హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆ ఫ్రక్టోజ్ అందరినీ ఇబ్బందిపెట్టదు!

పండ్లలో పోషకాలు, నీరు, శక్తి ఎక్కువగా ఉంటాయి. కానీ, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుందన్న కారణంతో చాలామంది వాటిని తినడం మానేస్తున్నారు. శారీరకంగా క్రియారహితంగా ఉండేవారు, మధుమేహ బాధితులు, ఇన్సులిన్ నిరోధకత కలిగి ఉన్నవారికే పండ్లలోని ఫ్రక్టోస్ స్థాయిల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరకంగా క్రియాశీలకంగా ఉండేవారు వాటిని నిరభ్యంతరంగా తినొచ్చు.