TG: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్న సూడాన్‌కు చెందిన అహ్మద్ (35)కి ఎబోలా నెగటివ్ అని తేలింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతని వైరస్ హిస్టరీ ఆధారంగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతడి రక్తం నమూనాలను పుణెలోని NIVకి పంపారు. పరీక్షల అనంతరం అతనికి ఎబోలా లేదని నిర్ధారిస్తూ నివేదికలు రావడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆరోగ్యం
గాంధీ ఆస్పత్రిలో ఉన్న వ్యక్తికి ఎబోలా లేదు


