హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. అర్థరాత్రి భార్య ఫోన్‌లో మాట్లాడటం చూసిన భర్త అనుమానంతో ఆమెను హత్య చేశాడు. కాజల్ దేవిని స్కార్ఫ్‌తో గొంతు నులిమి చంపేసి భర్త నరేంద్ర సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా చివరికి నిందితుడు పోలీసులకు చిక్కాడు.
క్రైమ్
దారుణం.. అనుమానంతో భార్య హత్య


