గర్భిణులు బొప్పాయి, అనాస, నువ్వులు తింటే అబార్షన్ అవుతుందనేది అపోహేనని వైద్యులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలోని లేటెక్స్ వల్ల ప్రమాదం కానీ, పండినది సురక్షితం. అలాగే, రోజుకు 100-150 గ్రాముల అనాస తినడం వల్ల విటమిన్లు అందుతాయి. ఇక నువ్వులలోని కాల్షియం, ఐరన్ తల్లీబిడ్డలకు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వీటిని నిర్భయంగా తినవచ్చని అంటున్నారు.
ఆరోగ్యం
గర్భిణులు బొప్పాయి, నువ్వులు తినొచ్చా?


