నిల్వ పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో భద్రపరచడం, ఫ్రిజ్‌లో పెట్టడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చళ్లలోని ఆమ్లాలు, నూనెల వల్ల ప్లాస్టిక్ నుంచి 'బిస్ఫెనాల్-ఎ' వంటి హానికర రసాయనాలు ఆహారంలోకి లీక్ అవుతాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్‌కు దారితీస్తాయి. అందుకే పచ్చళ్లకు సాంప్రదాయ జాడీలే సురక్షితం అని చెబుతున్నారు.
ఆరోగ్యం
ప్లాస్టిక్ డబ్బాలో పచ్చళ్లు నిల్వ చేస్తున్నారా?


