హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి’

హనుమకొండలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య  వేదిక ఛైర్మన్‌ రవికుమార్‌ను సీపీఐ నేతలు కలిశారు. ఆయన చేపట్టిన మూడో విడత ఓదార్పు యాత్రలో భాగంగా కలయిక జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ఉద్యమాకారుల సంక్షేమానికి రూ.10 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.