హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల హైవేగా మారిన జాతీయ రహదారి

NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై నల్గొండ జిల్లా పరిధిలోని 67 కి.మీ. మార్గంలో 2024 నుంచి 446 ప్రమాదాల్లో 181 మంది మృతి చెందగా 357 మంది గాయపడ్డారు. చిట్యాల నుంచి కేతేపల్లి వరకు 12 బ్లాక్‌స్పాట్లు ఉన్నాయని, హెచ్చరిక బోర్డులు, లైట్లు, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ బ్లింకర్ల కోసం ఎన్‌హెచ్ఏఐకి లేఖ రాశారు.