హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 6న కార్తీక దీపోత్సవం, గంగా హారతి

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని జక్కుల చెరువు వద్ద డిసెంబర్ 6న కార్తీక దీపోత్సవం, గంగా హారతి మహోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మధుసూదనానంద సరస్వతీ స్వామి వారి ఆధ్వర్యంలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై దీపాలు వెలిగించి, గంగా హారతిలో పాల్గొనాలని హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆహ్వానించారు.