MLG : ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని TJA జిల్లా అధ్యక్షుడు బేతి సతీష్, ప్రధానకార్యదర్శి ఎలగందుల కొమురయ్య ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యలను తీర్చాలని కోరారు.
వార్తలు
‘ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత కల్పించాలి’


