KMM: సత్తుపల్లిలో బీఆర్ఎస్ నిర్వహించిన దీక్షా దివస్‌లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఉద్యమకారులను శాలువాలతో సత్కరించారు. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
వార్తలు
చరిత్రలో కేసీఆర్ దీక్ష చిరస్థాయి: సండ్ర


