హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక వనభోజనాల్లో తలసాని సందడి

HYD: సనత్‌నగర్‌లో శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సంఘం సభ్యులతో కలిసి వేడుకల్లో సందడి చేశారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.