హైదరాబాద్: 28°C
వార్తలు

కమ్మ కార్తీక వనసమారాధనలో మాజీ మంత్రి

KMM: మధిరలో ఆదివారం జరిగిన కమ్మ సంఘం కార్తీక వనసమారాధనకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో కమ్మ సామాజిక వర్గం పాత్ర ఎంతో కీలకమని అజయ్ కొనియాడారు. మధిర సంఘం సొంత ఫంక్షన్ హాల్ స్థల సేకరణ, భవన నిర్మాణానికి తన వంతు పూర్తి ఆర్థిక సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.