AKP: విశాఖ సముద్ర తీరంలో త్వరలో జరగనున్న నేవీ డే వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఆదివారం ఆర్కే బీచ్ తీరానికి చేరుకుంది. సముద్ర తీరానికి చేరిన భారీ యుద్ధనౌకను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు.
ఆంధ్రప్రదేశ్
నేవీ డే వేడుకలకు విశాఖకు చేరిన INS విక్రమాదిత్య


