ASR: మారేడుమిల్లి మండలం బొదులూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూడ సుందర్ పాల్ ఘన విజయం సాధించారు. గతంలో ఆయన భార్య కూడా సర్పంచ్‌గా సేవలందించారు. ఈ సందర్భంగా సుందర్ పాల్ మాట్లాడుతూ, తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బొదులూరు సర్పంచ్‌గా దూడ సుందర్ పాల్


