ATP: యల్లనూరు మండలం వెన్నపూసపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు అభ్యర్థి బోడెడ్డుల చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు 748 ఓట్లు, టీడీపీ మద్దతు అభ్యర్థికి 233 ఓట్లు వచ్చాయి. దీంతో 515 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో పాటు 10 వార్డులను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకుని సంబరాలు జరుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెన్నపూసపల్లె పంచాయతీని కైవసం చేసుకున్న వైసీపీ అభ్యర్థి


