BHPL: ఘనపూర్ మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమావేశం మండల అధ్యక్షుడు పెండ్యాల వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడు రజనీకాంత్ గౌడ్ హాజరై గ్రామ, మండల స్థాయిల్లో నూతన కమిటీల ఏర్పాటు, యువత భాగస్వామ్యం పెంపు, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
యూత్ కాంగ్రెస్ బలోపేతంపై సమీక్ష


