నియోజకవర్గాల పునర్విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందేందుకు తమకు అవసరమైన సంఖ్యాబలం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఉందని, ముసాయిదా బిల్లు వెల్లడయ్యాక మద్దతిచ్చే పార్టీలు, ఎంపీల సంఖ్య పెరిగిందని పేర్కొన్నాయి. మరోవైపు, డీలిమిటేషన్ కమిషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.
వార్తలు
371 మంది ఎంపీల మద్దతు ఉంది: కేంద్రం


