హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తిన్న వెంటనే నిద్రపోతున్నారా..?

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తీవ్రమవుతాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. గుండెల్లో మంట, నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల విరామం ఉండాలి.