పొడవైన గోళ్లు అందాన్ని పెంచినా, వాటిని సరిగ్గా నిర్వహించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొడవాటి గోళ్ల కింద మురికి, బ్యాక్టీరియా సులభంగా చేరి తిన్నప్పుడు కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. గోళ్లు విరిగిపోవడం లేదా ఇన్ఫెక్షన్లు రాకుండా తరచూ శుభ్రం చేసుకోవాలి. తగినంత తేమ, పోషణ అందిస్తూ, అవసరమైనప్పుడు కత్తిరించుకోవడం మంచిది.
ఆరోగ్యం
నెయిల్స్ను ఎక్కువగా పెంచుతున్నారా..?


