హైదరాబాద్: 28°C
తెలంగాణ

101 గ్రామాలకు తాగునీటి భరోసా

NLG: నల్గొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ. 43.04 కోట్లు మంజూరు చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో మిషన్ భగీరథ కింద నిధులు కేటాయించారు. నల్గొండ, కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లోని 101 గ్రామాల్లో ఓవర్హెడ్ రిజర్వాయర్లు, పైప్ లైన్‌లు నిర్మించనున్నారు.