HYD: సికింద్రాబాద్‌లోని చారిత్రక రాణిగంజ్ రైల్వే అండర్ బ్రిడ్జ్‌కు మహర్దశ పట్టనుంది. 1874లో నిర్మించిన ఈ వంతెన వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 13 మీటర్లుగా ఉన్న రహదారిని 22 మీటర్లకు పెంచనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, పూర్తి చేసేందుకు 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
తెలంగాణ
రాణిగంజ్ అండర్ బ్రిడ్జ్‌కు మహర్దశ


