హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరం: మున్సిపల్ చైర్‌పర్సన్

SRPT: కరాటే విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొ. రిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. ఈరోజు సూర్యాపేటలోని బేబీ మూన్ పాఠశాలలో సుమన్ షోటో ఖాన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.