హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్ చౌరస్తా విస్తరణపై ఆందోళన

RR: షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ పనులు నెల రోజుల్లో ప్రారంభించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రమేష్, రషియా, రంగయ్య హెచ్చరించారు. ఏడాదిగా ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ప్రజల కోసం కృషి చేస్తున్న ఆర్‌ఎన్ రామును అభినందించారు. చౌరస్తా విస్తరణపై ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.