హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పంపర పనస పండుతో ప్రయోజనాలు

పంపర పనస పండు(గ్రేప్ ఫ్రూట్)లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం.