WGL: తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డిదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఆదివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది'


