సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే, ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ వాసన ఇతర ఆహార పదార్థాలకు పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, బయట గాలికి తగిలి త్వరగా మెత్తబడటం లేదా బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోసిన ఉల్లిపాయను తప్పనిసరిగా గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. 3, 4 రోజుల్లో వాడేయడం మేలు.
ఆరోగ్యం
సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?


