BHPL: కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన కరోనా కంటే ప్రమాదకరమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయని చెబుతున్న ప్రభుత్వం, వాటి మరమ్మతులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ
KCRపై కక్షతో కాళేశ్వరాన్ని పట్టించుకోవడం లేదు: KTR


