MDCL: మొయినాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి విద్యశ్రీ ప్రమాదవశాత్తు నీటితో నిండిన లిఫ్ట్ గుంతలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై చిన్నారిని బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయింది. చేతికి అందిన చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తెలంగాణ
లిఫ్ట్ గుంతలో పడి చిన్నారి మృతి


