JN: ఎస్టీ రిజర్వేషన్లను 7.5 నుంచి 14 శాతానికి పెంచాలని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేందర్ పవార్ కోరారు. జనగామలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో గోర్ బోలి భాషకు 8వ షెడ్యూల్‌లో గుర్తింపు, పోడు భూములకు పట్టాలు, తండాలకు రెవెన్యూ పంచాయతీ హోదా కల్పించాలన్నారు. టీ ప్రైడ్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
‘ఎస్టీ రిజర్వేషన్లు 14 శాతానికి పెంచాలి’


