MNCL: వేమనపల్లి మండలం నీల్వాయిలో ఈ నెల 30న ఉదయం 10.30 గంటలకు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు MRO సాయికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. పౌర హక్కుల పరిరక్షణ, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నీల్వాయిలో రేపు పౌర హక్కుల దినోత్సవం


