MLG: తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉండి, 2001 నుంచి 2019వరకు BRS బలోపేతానికి కృషిచేసిన దేవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆదివారం తిరిగి పార్టీలో చేరారు. దీక్షా దివస్ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఈసందర్భంగా ఆయన తెలిపారు.
తెలంగాణ
బీఆర్ఎస్లో చేరిన ఉద్యమకారుడు


