NRPT: TSCPSEU సంఘంలో రూ.300 సభ్యత్వంతో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని నాయకులు తెలిపారు. ఇటీవల మద్దూరు మండలానికి చెందిన సాయికిరణ్ మరణించడంతో ఆయన కుటుంబానికి సంఘం తరఫున ఇన్సూరెన్స్ సొమ్ము అందజేశారు. ప్రతి సీపీఎస్ ఉద్యోగి, ఉపాధ్యాయుడు సంఘ సభ్యత్వం తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఉద్యోగుల సంక్షేమానికి TSCPSEU చేయూత


