JGL: కార్తీకమాసం సందర్భంగా ధర్మపురిలో గోదావరి నది హారతి కార్యక్రమం 20వ రోజు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి శారదా మహిళా మండలి, వాసవి మహిళా మండలి, తిరుమల సేవా గ్రూప్ కరీంనగర్, శ్రీవల్లి సేవా గ్రూప్ పెద్దపల్లి సభ్యులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది మేళతాళాలు, హరినామ సంకీర్తనలతో గోదావరి నది వరకు చేరుకున్నారు.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో 20వ రోజు గోదావరి హారతి


