హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దీక్షా దివాస్ సంబరాల అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

ASF: ఆసిఫాబాద్ పట్టణంలో దీక్షా దివాస్ సంబరాల సందర్భంగా టపాసులు కాల్చడంతో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. వేడుకల స్టేజ్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై నిప్పురవ్వలు పడటంతో ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించాయి. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు.